అంత్యకాల అభిషేకమే… ఏ | Anthyakaala Abhishekame Song Lyrics | New Year Song 2025
Table of Contents
Anthyakaala Abhishekame Song Lyrics
అంత్యకాల అభిషేకమే… ఏ
నా పైన ఉంచినందున…
కృతజ్ఞతా స్తోత్రలతో….
నిన్ను కీర్తించి ఘనపరతును…..
నవ నూతన మార్గములో….
నను నడిపే నా యేసయ్య
ఆరాధనా…… నీకే……..2
ఏదో తెలియని అనురాగం
నీలో దొరికెను ప్రతీ దినం
నీ మమకారమే నాకు రూచి చూపినా
నీ సహవాసమే – నాకు ఎంతో ఇష్టం
|| నవ నూతన ||
ఏవో తెలియని అలజడులు
నాలో రేగిన ప్రతీ క్షణం
నీ ఆదరణే నాలో కలిగించినా
నీ నోటి మాటలే – నాకు ప్రియమైనవి
|| నవ నూతన ||
నీతో గడిపే – ప్రతి నిమిషం….
నా జీవితానికి – అతి మధురం….
నీ మాధుర్యమే – నాకు పరిచయమై
నీ ఉజ్జీవమే- నాలో కలిగించేనే
నవ నూతన మార్గములో….
నను నడిపే నా యేసయ్య
ఆరాధనా…… నీకే……..2
అంత్యకాల అభిషేకమే… ఏ
నా పైన ఉంచినందున…
కృతజ్ఞతా స్తోత్రలతో….
నిన్ను కీర్తించి ఘనపరతును…..
Youtube Video
More Songs
Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Praise The Lord
Pingback: Krupa Kaligina Vaada Song Lyrics | Vagdevi | Jesus Telugu New Song 2025 | Faith Church - Ambassador Of Christ