Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s

Aparaadhini Yesayya Song Lyrics

Aparaadhini Yesayya Song Lyrics

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)

Youtube Video

More Songs

Siluvalo Saagindi Yaathra Song Lyrics | Good Friday Songs 20s

శిక్షకు పాత్రుడనయ్యారక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)రక్షణ దెచ్చితివయ్యా (2)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top