అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ | Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema Song Lyrics | Latest Telugu christian song 2025 | JK Christopher
Table of Contents
Arhathaleni Naapai Song Lyrics
అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ
నాయందు నీకున్న ప్రేమ వింతైనది నీదు ప్రేమ
ఏసూ నా పైన చూపి కార్చవు నీ రక్తదార
నిందల పాలైన సుందర ప్రభు
ఎందుకు మరతును నీ ప్రేమను
చిందిన రక్తము నాకోసమే
పొందిన మరణo నా దోషమే
ఘోర పాపినైన నన్ను మార్చిన ప్రేమ
ఆశ్రయపురములో నన్ను చేర్చిన ప్రేమ
ఇంత ప్రేమను పొందుటకు ఏకారణం
వెదక దు నీ ప్రేమ ఈ పాపి కై
(నాయందు నీకున్న ప్రేమ)
నా కన్నులతో చేసిన పాపము
మేకుల పై ఓర్చితివి బాధను,
శ్రమలతో నన్ను సంపాదించి,
సిలువకు మోసితివి నా రుణమును,
నేను దోషము చేసి నీ గాయము రేపి
అయినా నాపై ఓరిమి చూపి నను
వేవే ల మందిలో ఎన్నిక చేసి ఎల్లలు
లేకుండా ప్రేమను చూపి
(నాయందు నీకున్న ప్రేమ)
అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ
నాయందు నీకున్న ప్రేమ వింతైనది నీదు ప్రేమ
ఏసూ నా పైన చూపి కార్చవు నీ రక్తదార
Youtube Video
More Songs
Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025