అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా | Athikankshaniyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Raja Mandru

Table of Contents
Athikankshaniyuda Song Lyrics
అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2
సెరాపులతో కెరూబులతో 2
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2
పరిశుద్ధుడు……. 6
పదివేల మధ్యలో ఎక్కడున్నా
కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా 2
ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా 2
నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు……. 6
నిన్ను పొగడటానికి సరిపోదున దేవా
నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా 2
వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా 2
నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు……. 6
అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2
సెరాపులతో కెరూబులతో 2
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2
పరిశుద్ధుడు……. 6
Youtube Video

More Songs
Neethone Nadichedanayya Song Lyrics | Latest Telugu Christian Songs 2021| Raja Mandru

అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2
సెరాపులతో కెరూబులతో 2
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2
పరిశుద్ధుడు……. 6