Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025
నా ప్రార్ధన | Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025 Naa Prardhana Song Lyrics ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తబలమైన దుర్గము నీవే యేసయ్యామా నిరీక్షణమాకు చాలిన దైవమామా అభయ హస్తమూ యేసయ్యా మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4| మా చుట్టూ మరణమే కమ్ముకున్నకనిపించని రోగముతో పోరాడుతున్న |2|జీవము నిచ్చే దేవుడవు నీవేనయ్యాజీవము కలిగిన దేవుడవు నీవే యేసయ్యా |2| మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4| […]
Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025 Read More »