Megha sthambamaina sannidhini Song | Nee Sannidhi Chalu Song Lyrics | Latest Telugu Christian Song 2025
మేఘస్తంభమైన సన్నిధిని | Megha sthambamaina sannidhini Song | Nee Sannidhi Chalu Song Lyrics | Latest Telugu Christian Song 2025 Nee Sannidhi Chalu Song Lyrics Telugu మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని (x2)నడిపించే సన్నిధిని నను వీడి పోనివ్వకు (x2) బలహీనుడు బలవంతుడవునేనీ సన్నిధి వచ్చుటచేఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్నీ సన్నిధిలో నేనునీ సన్నిధియే నాకు చాలయానా హృదివాంఛ నీవెనయా (x2) మన్నాను పక్షులను నీటిని అందించావుఅన్నియు […]