Author name: ambassadorofchrist.in

Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025

నా చిన్ని ప్రార్ధనలు | Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025 Na Chinni Prardhanalu Song Lyrics నా చిన్ని ప్రార్ధనలు – నా చిన్ని కోరికలుఆలకించి ఒక్కొకటి తీర్చావు.. (2)అడిగినవాటికంటే – ఊహించినదానికంటే..(2) అనుపల్లవి:అధికముగా నన్ను దీవించవయ్యా…వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా… (2) శాశ్వత ప్రేమ నాకు చూపిన్నవయ్యాప్రార్ధన శక్తీ నాకు నేర్పినావయ్యా (2)కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యానా దుఃఖ దిన్నములను తీర్చిన్నావయ్యా (2) క్రుంగియున్న […]

Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025 Read More »

Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025

ఒక క్షణమైనా విడచి నేనుండలేనయ్యా | Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025 Oka kshanamaina Song Lyrics ఒక క్షణమైనా విడచి నేనుండలేనయ్యాఈ జీవితం నువ్వు చేసిన త్యాగమేనయ్యానీ మేలులు తలంచి చుస్తేనయ్యాకన్నీరే సెలయేరైయి పొంగేనయ్యానా దేవా నా దేవాకృంగిన మనసే చూశావయ్యానా దేవా నా దేవానీ కృప నాపై చూపవయ్యానా దేవా నా దేవానా జీవితమే మారిందయ్యానా దేవా నా దేవానీ కృపలో నేనుంటానయ్యా(

Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025 Read More »

Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher

నీ ఉదయ కాంతిలో | Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher Nee Udayakanthilo Song Lyrics నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెదనీ అడుగు జాడలే నే అనుసరించెదనదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసమునా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య నీ వాక్యపు వెలుగులో – నా స్థితిని చూచితినా భారము, నా భయమును తొలగించి దరి

Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher Read More »

Sameepimparaani Song Lyrics | Latest Telugu Christian Song 2025

సమీపింపరాని తేజస్సులో | Sameepimparaani Song Lyrics | Latest Telugu Christian Song 2025 Sameepimparaani Song Lyrics ప:సమీపింపరాని తేజస్సులోనివసించెడి అమరుండ దేవాసమరుపులేని సర్వవ్యాపివైనఅద్వితీయ సత్యవంతుడా (2)అప:సర్వము నీవే – సమస్తము నీదేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకేసర్వము నీవే – సమస్తము నీదేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకే 1) ఏ మాట వివరింతు నీ జ్ఞానముఏ నోట వర్ణింతు నీ ఘనతను (2)సమస్తము చేసితివి నీ

Sameepimparaani Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Naa Kedema Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Peniel Church

నా కేడెమా నా దుర్గమా | Naa Kedema Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Peniel Church Naa Kedema Song Lyrics పల్లవి :నా కేడెమా నా దుర్గమా ||2||నా యేసయ్యా నా రక్షకా ||2||నిన్నె ఘనపరతును నిన్నె ఆరాధింతును ||2||( నా కేడెమా ) తల్లి గర్భమునుండి కాచిన దేవానా తండ్రి నీవై బలపరచినావా ||2||నీ కార్యములు గంభీరములు ||2||నా కనులకే ఆశ్చర్యములు ||2||( నా కేడెమా

Naa Kedema Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Peniel Church Read More »

Naa Baagaswamini Song Lyrics | Enosh Kumar | Heaven Joy | Latest Telugu Christian Wedding Anthem 2025

నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు |Naa Baagaswamini Song Lyrics | Enosh Kumar | Heaven Joy | Latest Telugu Christian Wedding Anthem 2025 Naa Baagaswamini Song Lyrics YeshuaYeshuaYeshua…a..a..a..Yeshua…. (2) నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారుదేవా నా జీవితమంతా ఏకమై నడిచెదనునా ప్రియునితో నన్ను జతపరిచియున్నారుదేవా నా జీవితమంంతా ఏకమైయుండెదనునాయందు నీ వివాహకార్యమునువిశ్వాసముతో స్వీకరించెదన్ (2) పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేనుపరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2)( Yeshua

Naa Baagaswamini Song Lyrics | Enosh Kumar | Heaven Joy | Latest Telugu Christian Wedding Anthem 2025 Read More »

Memu Paadedham Song Lyrics | Prathi Udayam Nee Krupa | Latest Telugu Christian Song 2025

ప్రతి ఉదయం నీ కృపను | Memu Paadedham Song Lyrics | Prathi Udayam Nee Krupa | Latest Telugu Christian Song 2025 Memu Paadedham Song Lyrics ప్రతి ఉదయం నీ కృపను – ప్రతి రాత్రి నీ వాత్సల్యతనుపగలంతా కీర్తింతుము – రేయంతా ఆరాదించెదము అన్నికాలములలో- స్తోత్రార్హుడని నిన్ను (2)మేము పాడెదం – మేము పాడెదం (2) (Eternal God)ఆరంభము నీవే – అంతముయు నీవేఉన్నవాడవు నీవే – అనువాడవు

Memu Paadedham Song Lyrics | Prathi Udayam Nee Krupa | Latest Telugu Christian Song 2025 Read More »

Bring Me Back Song Lyrics | A Cry for Redemption and Peace | English-Hebrew Messianic Worship Song

Bring Me Back Song Lyrics | A Cry for Redemption and Peace | English-Hebrew Messianic Worship Song Bring Me Back Song Lyrics Verse 1:I’ve been running for so long,Through the valleys where shadows stay.My heart grew cold, my spirit weak,But deep inside, I heard You speak. Pre-Chorus:You are the One who leads me home,No longer

Bring Me Back Song Lyrics | A Cry for Redemption and Peace | English-Hebrew Messianic Worship Song Read More »

Naa Thodugaa Neevundaga Song Lyrics | Latest Telugu Christian Song 2025

నా తోడుగా నీవుండగా | Naa Thodugaa Neevundaga Song Lyrics | Latest Telugu Christian Song 2025 Naa Thodugaa Neevundaga Song Lyrics నా తోడుగా నీవుండగా నాకేల భయము నా యేసువానీ నీడలో నను కాయుమా నీకే వందనం నా యేసువా చ.1గాడాంధకారంలో పడియుంటినిఆదరించువారే లేకుంటినిఎందుకో నాపై నీ దయ చూపితివిఎలా మరచిపోనయ్యా నీ ప్రేమనుఎందుకో నాపై నీ దయ చూపితివిఎలా మరచిపోనయ్యా నీ ప్రేమను చ.2తల్లి మరచిన మరువనంటివితండ్రి విడచిన

Naa Thodugaa Neevundaga Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Nazareyuda Na Yesayya Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2025

నజరేయుడా నా యేసయ్యా | Nazareyuda Na Yesayya Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2025 Nazareyuda Na Yesayya Song Lyrics పల్లవి:Chorus:నజరేయుడా నా యేసయ్యా నా కాపరివి నీవయ్యాNazareyuda Na Yesayya Na Kaaparivi Neevayyaరక్షణ తెచ్చిన నామం నీదయ్యాRakshana Techchina Namam Needayya చరణం 1:Verse 1:నా నోట నీ స్తుతిని దుర్గముగా స్థాపించావుNaa nota nee sthuthini durgamuga sthapinchavuశత్రువులను అణచుటకు నా

Nazareyuda Na Yesayya Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2025 Read More »

Scroll to Top