నీ ప్రణాళికలో | Nee Pranaalika lo Song Lyrics | Joel N Bob | New Telugu Worship song 2023
నీ చిత్తం నా యెడల జరిగించుము | Nee Pranaalika lo Song Lyrics | Joel N Bob | Latest Telugu Christian Songs 2023 Nee Pranaalika lo Song Lyrics Telugu Lyrics… నీ చిత్తం నా యెడల జరిగించుమునీ ప్రణాళికలో నేనుండుట భాగ్యము (2) నీ సంకల్పం నెరవేర్చుట నాకు ఆనందమునీ నెరవేర్పులో నేనుండుట ఆశీర్వాదము (2) నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినమునీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము …