Neeve Naa Anandham Song Lyrics | Latest Telugu New Year Song 2025

నీవే నా ఆనందం నీవే నా సంతోషం | Neeve Naa Anandham Song Lyrics | Latest Telugu New Year Song 2025

Neeve Naa Anandham Song Lyrics

Neeve Naa Anandham Song Lyrics

నీవే నా ఆనందం నీవే నా సంతోషం
నీవే నా ఐశ్వర్యం నీవే నా ఆశ్రయదుర్గం ||3||.

నిన్నే స్తుతియిoచెదనయ్య నిన్నే ప్రార్థించెదనయ్య
నీలో నేనుండేదను నిన్నే ఘనపరచెదను ||2||

యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య…||2||
నీవే నా ఆనందం నీవే నా సంతోషం
నీవే నా ఐశ్వర్యం నీవే నా ఆశ్రయదుర్గం

నీలగా మారాలని నీ తోనే నడవాలని
నిన్నే చూడాలని నీలో ఫలియించాలని ||2||

యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య…||2||
నీవే నా ఆనందం నీవే నా సంతోషం
నీవే నా ఐశ్వర్యం నీవే నా ఆశ్రయదుర్గం

ఏ సమయం లోనైన ఏ స్థితిలో నేనున్నా
నిన్ను నేను వదలనయ్యా నన్ను నీవు విడవకయ్యా ||2||

యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య…||2||
నీవే నా ఆనందం నీవే నా సంతోషం
నీవే నా ఐశ్వర్యం నీవే నా ఆశ్రయదుర్గం

Youtube Video

More Songs

Nee Krupathishayamu Song Lyrics | Nee Krupathisayamunu Song lyrics | Dr. Asher Andrew | Latest Telugu Christian Song 2025

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top