Author name: ambassadorofchrist.in

Naa Balama Naa Dhurgama Song Lyrics | Benny Joshua | New Christian Telugu Song 2025

నా బలము | Naa Balama Naa Dhurgama Song Lyrics | Benny Joshua | New Christian Telugu Song 2025 Naa Balama Naa Dhurgama Song Lyrics నా బలమా నా దుర్గమానిన్నే ఆరాదింతున్నా రక్షణ నా కోటయునునిన్నే ఆరాదింతున్ 2 ఆరాధనా నా యేసునిప్రేమించేదన్ నా యేసుని 2 నా ధ్యానము నా ఆశయునా వాంచయు నీవేనా స్నేహము నా ఆదరణనా ఆశ్రయము నీవే 2(ఆరాధనా) నా తండ్రివై నా […]

Naa Balama Naa Dhurgama Song Lyrics | Benny Joshua | New Christian Telugu Song 2025 Read More »

Naa Deva Neeve Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest New Telugu Christian Songs 2025

నా దేవ నీవే – కరుణించరావా | Naa Deva Neeve Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest New Telugu Christian Songs 2025 Naa Deva Neeve Song Lyrics నా దేవ నీవే – కరుణించరావానాలోన నీవే – నివసించరావాకడదాక యేసు – నడిపించరావా నీ ధ్యాసే నాలో అభయంనీ ప్రేమే కోరా నిరతందీవిస్తావనీ – నిను చూడాలనీ – నా మౌన గీతంగమనిస్తావనీ –

Naa Deva Neeve Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest New Telugu Christian Songs 2025 Read More »

Naalo Unna Yesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025

నాలో ఉన్నా యేసయ్యా | Naalo Unna Yesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Naalo Unna Yesayya Song Lyrics పల్లవి :నాలో ఉన్నా యేసయ్యానాతో ఉన్న స్నేహమావిడువని బంధమా మరువని స్నేహమాయేషూవ (2) చరణం 1 :క్రుంగియున్న వేళ తోడైయున్నావుఒంటరైనా వేళా నన్ను బలపరిచావుఎవరు లేరు ఎవరు రారునాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు చరణం 2 :దారితొలగిన వేల సరిచేసియున్నవునీ వాక్కుతో నన్ను బలపరాచియున్నావుకాలాలు మారిన ప్రేమలు మారినప్రభు

Naalo Unna Yesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Parishuddudu Parishuddudanuchu Song Lyrics | Lastest Telugu Christian Song 2025

పరిశుద్దుడు పరిశుద్దుడనుచు | Parishuddudu Parishuddudanuchu Song Lyrics | Lastest Telugu Christian Song 2025 Parishuddudu Parishuddudanuchu Song Lyrics పల్లవి:పరిశుద్దుడు పరిశుద్దుడనుచుఅతిపరిశుద్ధ నామం పలుకుటకెఅర్హత నాకు లేదు యేసయ్యపాపము లేని నీ పరిశుద్ధ రక్తమేనన్ను శుద్ధి చేసి అర్హత కల్గించెనేనాకోసమే నీ ప్రాణమునర్పించినీ రాజ్య వారసునిగా నన్ను చేసికొంటివి అనుపల్లవి:నిన్నే సేవింతునునిన్నే ప్రేమింతునునిన్నే పూజింతునునిన్నే స్తుతియింతునునిన్నే కీర్తింతునునిన్నే ఆరాధింతును చరణం:అరునోదయమునే నీ పాద సన్నిధిలోనా స్త్రోత్ర బలులు నీకే అర్పింతునునా యెడల నీవు

Parishuddudu Parishuddudanuchu Song Lyrics | Lastest Telugu Christian Song 2025 Read More »

Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries

నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో | Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics నీ కృపయే యేసయ్యా నే ఉండుటకునీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు (2)నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో (2)నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా( నీ కృపయే ) గడచిన కాలమంతా నన్ను నీవు చూచావునా కన్నీరునంత నాట్యముగా మార్చావు

Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries Read More »

Pranamichina Prema Song Lyrics | New Telugu Christian song 2025 | Tinnu Thereesh

ప్రాణమిచ్చిన ప్రేమ | Pranamichina Prema Song Lyrics | New Telugu Christian song 2025 | Tinnu Thereesh Pranamichina Prema Song Lyrics ప్రాణమిచ్చేంత ప్రేమ నాపై చూపుటకుఏముందయ్యా నాలో ఏముందయ్యాతులువలనైన నాకై విలువైన రక్తంవేల చెల్లించేంత ప్రేమ ఎందుకేసయ్యా (2) కొలతే లేదు కరుణించుటకుపరిమితులే లేవు ప్రేమ చూపుటకు పాపమును ద్వేషించే నీవుపాపినైన నన్ను ప్రేమించితివేపాపాన్ని అసహ్యించే నీవుఈ పాపి లోపాలను ఓర్చుకుంటివేపరిశుద్ధుడవై నీవీ పాపి చెలిమి కోరుటకుఎందుకయ్యా ఈ ఆరాటమునను

Pranamichina Prema Song Lyrics | New Telugu Christian song 2025 | Tinnu Thereesh Read More »

D L Moody Biography Telugu | Missionary Stories Telugu | Evangelist and Master Disciple Maker | 19th Cetury

D L Moody Biography Telugu | Missionary Stories Telugu | Evangelist and Master Disciple Maker | 19th Cetury D L Moody Biography Telugu “The world has yet to see what God can do with a man fully consecrated to him. By God’s help, I aim to be that man.” 1.జననం, కుటుంబం, వ్యక్తిగత జీవితం డ్వైట్ లీమాన్

D L Moody Biography Telugu | Missionary Stories Telugu | Evangelist and Master Disciple Maker | 19th Cetury Read More »

Sramalandu Neevu Nalige Song Lyrics | Old Telugu Chritsian Songs

శ్రమలందు నీవు నలిగే సమయమున | Sramalandu Neevu Nalige Song Lyrics | Old Telugu Chritsian Songs Sramalandu Neevu Nalige Song Lyrics శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీయోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని (2) శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? (2) శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీయోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని

Sramalandu Neevu Nalige Song Lyrics | Old Telugu Chritsian Songs Read More »

Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush

Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush Saagipo Mundhuku Song Lyrics పల్లవి:-సాగిపో ముందుకు –స్థితి ఏదైనా నిలవకు – 2కష్టాలైన – శ్రమలెదురైన -2 అ.ప :-ఆగనివ్వడు నీ దేవుడుచివరి వరకు నిను విడువడు(2) చరణంఓడిపోతావని -గెలవడమేకష్టమని(2)అన్నారా నిను ఈ లోక జనులు (2)జయము నిస్తాడు నీ దేవుడుగెలిచే వరకూ పడనియ్యడు (2)(సాగిపో ముందుకు) చరణం:-(2)శ్రమలోఉన్నావని-సాహయమేదొరకదని2అన్నారా నిను నీ స్నేహితులు(2)దీవెనిస్తాడు నీ దేవుడుకలిమితోనింపునూ

Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush Read More »

Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok

నే సిద్ధపడి | మరనాత | Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok | Ne Siddapadi Diddukoni Song Lyrics నే సిద్ధపడి దిద్దుకొని చాటెదను సువార్తనే కడుగబడి నిలువబడి చాటెదను ప్రేమవార్త (2)నే పాడెదను మరనాత – నే చాటెదను మరనాత (2)మరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య వచ్చుచున్నాడుమరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య త్వరగా రమ్ము

Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok Read More »

Scroll to Top