Annivelalaa Ninnu Sthuthiyinthunu Lyrics | Latest Telugu Christian Worship song 2024 | Bro Aronkumar Nakrekanti
అన్నివేళల నిన్ను స్తుతియింతును | Annivelalaa Ninnu Sthuthiyinthunu Lyrics | Latest Telugu Christian Worship song 2024 | Bro Aronkumar Nakrekanti Annivelalaa Ninnu Sthuthiyinthunu Lyrics అన్నివేళల నిన్ను స్తుతియింతునుఆత్మతో సత్యముతో ఆరాధింతును “2”నా జీవన దాతనా హృదయాభిలాష “2” నిన్నే నిన్నే నె సేవించెదనుఆత్మతో సత్యముతో ఆరాధింతును “2”అన్నివేళల నిన్ను స్తుతియింతును గుండెపగిలె వేదనలో కంట నీరు పొంగగాకన్నీరే ప్రార్ధనగా ని సన్నిధి చేరగా “2”నా కన్నీటిని నాట్యముగా మార్చిన […]