క్రిస్మస్ పాట | ఇలలోన సంబరమాయే | Ilalona Sambaramaaye Song Lyrics | Joshua Gariki | Latest Telugu Christmas Folk Song 2024

Table of Contents
Ilalona Sambaramaaye Song Lyrics
పల్లవి:
దావీదుపురములో యేసయ్యజన్మించెను
బేత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను (2)
అ.ప :
ఇలలోన సంబరమాయే
భువిపైన నిజమైన సందడిఆయే(2)
పాపమెరుగని ప్రభుమనకొరకు
పరిశుద్దునిగా భువికొచ్చెను
పాపమునుండి విడుదలనిచ్చి
పరముకు నిన్ను నడిపించును(2)
లోకంలో లేరెవ్వరు..ఇటువంటి దేవుడు మనకు (2)
నమ్మితే చాలు నిత్యజీవము(2)
ఇలలోన సంబరమాయే
భువిపైన నిజమైన సందడిఆయే(2)
మారని దేవుడు మనయేసయ్య
మార్గముచూపి నడిపిస్తాడు
మరణచ్ఛాయలు తొలగించి
మోక్షరాజ్యము మనకిస్తాడు (2)
లోకంలో లేరెవ్వరు ఇటువంటి దేవుడు మనకు (2)
నమ్మితే చాలు నిత్యజీవము (2)
ఇలలోన సంబరమాయే
భువిపైన నిజమైన సందడిఆయే(2)
Youtube Video

More Songs
O sadbakthulara Song Lyrics | Latest Telugu Christmas song 2018 | yash jasper
ఇలలోన సంబరమాయే
భువిపైన నిజమైన సందడిఆయే(2)ఇలలోన సంబరమాయేభువిపైన నిజమైన సందడిఆయే(2)ఇలలోన సంబరమాయేభువిపైన నిజమైన సందడిఆయే(2)ఇలలోన సంబరమాయేభువిపైన నిజమైన సందడిఆయే(2)ఇలలోన సంబరమాయేభువిపైన నిజమైన సందడిఆయే(2)
