Author name: ambassadorofchrist.in

Pray For India | Naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | Latest Telugu Christian Songs 2024

నా దేశమును కాపాడుమయ్యా | Pray For India | naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | New Telugu Christian Songs Naa Desamunu Kaapadumayya Song Lyrics నా దేశమును కాపాడుమయ్యానా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2)నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2)నా దేశమును కాపాడుమయ్యానా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) కానను పయనములో మోషేను నడిపితివిఅద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి (2)ఫరో సైన్యము మమ్ము […]

Pray For India | Naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | Latest Telugu Christian Songs 2024 Read More »

Nee Krupa Chalunu Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Song

నీ కృప చాలును నీ ప్రేమ చాలును | Nee Krupa Chalunu Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Song Nee Krupa Chalunu Song Lyrics నీ కృప చాలునునీ ప్రేమ చాలునునీవు నాకు తోడుంటే చాలును యేసు (2)నీవు లేని జీవితం అంధకార బంధురం (2)నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియోనన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)నీ ప్రేమ వర్షం

Nee Krupa Chalunu Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Song Read More »

EL YIREH John Jebaraj Telugu Version by Vinay Anthony | Latest Telugu Christian Songs 2024

ఎల్ యీరే – నాకు చాలిన దేవా | EL YIREH John Jebaraj Telugu Version by Vinay Anthony | Latest Telugu Christian Songs 2024 EL YIREH John Jebaraj Telugu Version lyrics అడిగిన వెంటనే అధికమైన మేలులను పొందితినేఅడిగిన వాటికంటే అధికమైన మేలులను పొందితినేనీ ప్రేమకు నిదర్శనమా – నా జీవితము మారినదిఎల్ యీరే – నాకు చాలిన దేవానా అక్కరలో చేయి విడువని దేవా నీ కరములను

EL YIREH John Jebaraj Telugu Version by Vinay Anthony | Latest Telugu Christian Songs 2024 Read More »

Netho Nenu Naduvalani | ashaya chinna ashaya song lyrics | Latest Telugu Chritsian Songs

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా | Netho Nenu Naduvalani | ashaya chinna ashaya song lyrics | Latest Telugu Chritsian Songs ashaya chinna ashaya song lyrics ఆశయ్యా.. చిన్న ఆశయ్యాఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలనినీతో కలిసి ఉండాలని (2)ఆశయ్యా చిన్న ఆశయ్యాఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)||నీతో|| నడవలేక నేను ఈ లోక యాత్రలోబహు బలహీనుడనైతినయ్యా (2)నా చేయి పట్టి నీతో నన్నునడిపించుమయ్యా నా యేసయ్యా (2)నీతో నడువాలని

Netho Nenu Naduvalani | ashaya chinna ashaya song lyrics | Latest Telugu Chritsian Songs Read More »

Casting Crowns Nobody lyrics ( Official Music Video ) ft. Matthew West

Casting Crowns Nobody Lyrics (Official Music Video) ft. Matthew West | Latest English Christian Songs Casting Crowns Nobody Lyrics Why You ever chose meHas always been a mysteryAll my life I’ve been told I belong at the end of the lineWith all the other Not-QuitesWith all the Never-Get-It-RightsBut it turns out we’re the ones You’ve

Casting Crowns Nobody lyrics ( Official Music Video ) ft. Matthew West Read More »

Neevu Thodu Undaga Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Ps Enosh Kumar

నీవు తోడు ఉండగా… | Neevu Thodu Undaga Song Lyrics | Latest Telugu Christian Song 2024 Neevu Thodu Undaga Song Lyrics telugu నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో,మేలు చేయు దేవుడా నీకుసాటి లేరు సృష్టిలో. ఎక్కలేని కొండలే ఎన్నో ఎదురొచ్చినాలెక్కలేని నిందలే నన్ను బాధించినా నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో,మేలు చేయు దేవుడా నీకుసాటి లేరు సృష్టిలో. గతం గాయాన్ని చేయగాగాయం హృదయాన్ని చీల్చగా.శోకం

Neevu Thodu Undaga Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Ps Enosh Kumar Read More »

Nadipisthadu Naa Devudu Song Lyrics | Latest Telugu Christian Song | Bro A R Stevanson

నడిపిస్తాడు నా దేవుడు | Nadipisthadu Naa Devudu Song Lyrics | Latest Telugu Christian Song | Bro A R Stevanson Nadipisthadu Naa Devudu Song Lyrics నడిపిస్తాడు నా దేవుడు –శ్రమలోనైనా నను విడువడు (2)అడుగులు తడబడినా –అలసట పైబడినా (2)చేయి పట్టి వెన్నుతట్టి –చక్కని ఆలొచన చెప్పి (2)||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా –నిందలే నను కృంగదీసినా (2)తన చిత్తం నెరవేర్చుతాడుగమ్యం వరకు నను చేర్చుతాడు (2)||నడిపిస్తాడు|| కష్టాల

Nadipisthadu Naa Devudu Song Lyrics | Latest Telugu Christian Song | Bro A R Stevanson Read More »

Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis | Latest Telugu Christian Song | Jessy Paul | The Lord’s Church

నా ప్రాణప్రియుడా యేసురాజా | Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis | Latest Telugu Christian Song | Jessy Paul | The Lord’s Church Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచనఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహుప్రియుడామనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| విమోచన గానములతోసౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను

Naa Prana Priyuda Yesu Raja Song Lyrcis | Latest Telugu Christian Song | Jessy Paul | The Lord’s Church Read More »

Thambura Sithara Song Lyrics | Latest Telugu Top Hit (Christian)Jesus Songs

తంబుర సితార నాదంతో | Thambura Sithara Song Lyrics | Latest Telugu Top Hit (Christian)Jesus Songs Thambura Sithara Song Lyrics Telugu తంబుర సితార నాదముతోక్రీస్తును వేడగ రారండిఇద్దరు ముగ్గురు కూడిన చోటఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడనిపాపుల పంక్తిని కూర్చొని (2)విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లినీ శోధనలను

Thambura Sithara Song Lyrics | Latest Telugu Top Hit (Christian)Jesus Songs Read More »

Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs

దినమెల్ల నే పాడినా కీర్తించినా | Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs Dinamella Ne Padina Song Lyrics Telugu దినమెల్ల నే పాడినా కీర్తించినానీ ఋణము నే తీర్చగలనాకొనియాడి పాడి నీ సాక్షిగానేఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలానా గాయాలు కడిగిన దేవాఆకలైన వేళలో ఆహారమిచ్చినన్ను పోషించినావు దేవా (2)నిను విడువనూ ఎడబాయననినా (2)నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూనిన్ను

Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs Read More »

Scroll to Top