మలిగిన దీపాలు వెలిగించు స్వామి | Maligina Deepalu Song Lyrics | Lamp ministries songs | Uplifting Song
యేసయ్య నీవు లేక ఉండలేముగా |Maligina Deepalu Song Lyrics | Lamp ministries songs | Latest Telugu Christian Song 2023 Maligina Deepalu Song Lyrics Telugu మలిగిన దీపాలు వెలిగించు స్వామిపగిలిన హృదయాలు పరికించు స్వామి (2)నలిగిన బ్రతుకులను నడిపించు స్వామివిరిగిన మనస్సుల్లో వికసించు స్వామి (2) యేసయ్య నీవు లేక ఉండలేముగానీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగాయేసయ్య నీవు లేక ఎండ మావిగానీవు తోడుంటే మా గుండె నిండు బావిగా|| […]