Yesu naama smarana Song Lyrics | Bible mission songs | Latest Telugu christian song| Bible Mission
యేసునామస్మరణ చేయండి | Yesu naama smarana Song Lyrics | Bible mission songs | Telugu christian song| Bible Mission Yesu naama smarana Song Lyrics యేసునామ స్మరణ చేయండి – ప్రియులారా క్రీస్తు-యేసు నామ స్మరణ చేయండియేసునామస్ మరణ వలన – ఎట్టి కష్టమైన తొలగునుయేసునామ స్మరణ వలన – ఎట్టి సౌఖ్యమైన కలుగునుయేసునామ స్మరణ వలన – ఏదిపోదు? ఏది రాదు?|| యేసు || యేసునామ స్మరణ మానకుడిప్రియులారా