Kanikara Swaroopuda Song Lyrics | Latest Telugu Christian Worship Song 2026 | Emmanuel Ministries
కనికరా స్వరూపుడా | Kanikara Swaroopuda Song Lyrics | Latest Telugu Christian Worship Song 2026 | Emmanuel Ministries Kanikara Swaroopuda Song Lyrics కనికరా స్వరూపుడానన్ను ఆదుకునే ఆశ్రయపురమా (2)ఆశ్రయపురమా నా యేసయ్యా (2) చరణం 1:నా దుఃఖ దినములన్నిటినిసమాప్తము చేసితివా (2)సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకునీ కనికర దృష్టిని నాపై నిలిపిన (2)|| కనికర || చరణం 2:నీ చేతిలో బాణమునే కదాబలవంతుడా నా ధైర్యము నీవేనయ్యా (2)అపవాది వేసే