కనికరా స్వరూపుడా | Kanikara Swaroopuda Song Lyrics | Latest Telugu Christian Worship Song 2026 | Emmanuel Ministries
Table of Contents
Kanikara Swaroopuda Song Lyrics
కనికరా స్వరూపుడా
నన్ను ఆదుకునే ఆశ్రయపురమా (2)
ఆశ్రయపురమా నా యేసయ్యా (2)
చరణం 1:
నా దుఃఖ దినములన్నిటిని
సమాప్తము చేసితివా (2)
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు
నీ కనికర దృష్టిని నాపై నిలిపిన (2)
|| కనికర ||
చరణం 2:
నీ చేతిలో బాణమునే కదా
బలవంతుడా నా ధైర్యము నీవేనయ్యా (2)
అపవాది వేసే అగ్ని బాణములార్పుటకు
అభిషేక బాణముగా నన్ను మార్చి
నీ అంబులపొదిలో నన్ను దాచితివా (2)
కనికరా స్వరూపుడా
నన్ను ఆదుకునే ఆశ్రయపురమా (2)
ఆశ్రయపురమా నా యేసయ్యా (2)
Youtube Video
More Songs
Naa Vijaya Saaradhi Neeve Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu Christian Songs 2026
Join our WhatsApp Channel to participate in telugu bible quiz and win spiritual gifts