బెత్లెహేము ఊరిలోన | Bethlahemu Oorilona Song Lyrics | Dhanunjay | New Latest Telugu Christmas Song 2024-25
Table of Contents
Bethlahemu Oorilona Song Lyrics
బెత్లహేము ఊరిలోన – పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు – రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
మనసారా ఆరాధిస్తూ – పాటలు పాడేదం
రారాజు పుట్టాడని – సందడి చేసేదం (2)
దివినేలే రారాజు – భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం – గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు – ఆహా ఎంతటి భాగ్యము (2)
చరణం :-
చింతలేదు – బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా – ఇశ్రాయేలు దేవునిగా (2)
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2)
| దివినేలే |
చరణం :-
వ్యాధిఅయిన బాధఅయినా – శోధన మరి
ఏదైనా
కన్నీటి లోయలో – కృంగిన వేళలో (2)
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2)
| దివినేలే |
చరణం :-
పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప – నరునిగ అరుదించే(2
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే (2)
| దివినేలే |
Youtube Video
More songs
Divilo Veduka Song Lyrics Sambaralu 7 | Joshua Shaik | Pranam Kamlakhar | Latest Telugu Christmas Songs