బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం | Bible-Telugu Christian VBS song 2024| Mahima Kiritam Songs

Table of Contents
Bible-Telugu Christian VBS song Lyrics
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం
పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం
పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం
చదివెదం పాటించెదం ధ్యానించెదం
అనుదినం(2)
పాలవంటిది జుంటే తేనె వంటిది
జిహ్వకెంతో మధురమైనది
మంచువంటిది వాన జల్లు వంటిది
జీవాహారమైయున్నది
B I B L E (BIBLE). “BIBLE”
సుత్తి వంటిది మహా అగ్ని వంటిది
రెండంచుల ఖడ్గమైనది
అద్దంవంటిది త్రోవకు దీపంవంటిది
లోపాలన్ని చూపుచున్నది.
B I B L E BIBLE. “BIBLE”
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం
పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం
పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం
చదివెదం పాటించెదం ధ్యానించెదం
అనుదినం(2)
Youtube Video

Song Credits
Vocals: Jessica Caroline Paul
Lyrics & Tune: Joselyn Sangeetha Paul
Music : Avinash Ansel
Mix & Mastered : Avinash Ansel
Choreography : G.Christina ,Angelina Joy,Chandrika
Rythms : Issac
Chorus : Revathi garu
More Songs
Neevu Vellamanna Chotike Song Lyrics | telugu Christian latest song 2024
