రెండే రెండు మార్గములు | Rende Rendu Margamulu Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Joselyn | Gunaveer | Avinash | Rex | Christina | Angelina Joy | Chandrika

Table of Contents
Rende Rendu Margamulu Song Lyrics
రెండే రెండు మార్గములు మన ముందు ఉన్నవిగా
ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా.. (2)
ఇరుకు మార్గము ప్రభు యేసు మార్గము
నిన్ను నడుపును నిత్యజీవము
విశాల మార్గం పాప మార్గము
నిన్ను నడుపును నిత్య నరకము
పాపం దోషం ద్వేషం శరీర ఆశలు
జీవపుడంబము ఉన్న విశాల మార్గము (2)
కంటికి ఇంపుగా కనిపించే పాప ఊబిలో నిను దించి
దాని అంతము నిత్య మరణము
వద్దు వెళ్లొద్దు అది పాప మార్గము
వద్దు వెళ్లొద్దు అది నిత్య నరకము (రెండే)
ప్రేమ జాలి కరుణ మంచి మనసును
బుద్ధి జ్ఞానం నేర్పే ఇరుకు మార్గము (2)
ముళ్ళ బాటలు కనిపించే మంచి మనిషిగా నిను
మార్చే దాని అంతము నిత్య జీవము
రండి రారండి ఇది నితీ మార్గము
రండి రారండి ఇది సత్యమార్గము (2)
రెండే రెండు మార్గములు మన ముందు ఉన్నవిగా
ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా.. (2)
ఇరుకు మార్గము ప్రభు యేసు మార్గము
నిన్ను నడుపును నిత్యజీవము
విశాల మార్గం పాప మార్గము
నిన్ను నడుపును నిత్య నరకము
Youtube Video

Song Credits
Lyrics & Tune : Bro.Gunaveer Paul
Vocals : Joselyn Sangeetha Paul
Music : Avinash Ansel
Mix & Mastered by : Avinash Ansel
DOP : Rex Rejoyce
More Songs
