చరిత్రలు చెరిపే ప్రార్ధన | Charitralu Cheripe Prardhana song lyrics || Latest Telugu Christian Song 2023 || Ps.Finny Abraham

Table of Contents
Charitralu Cheripe Prardhana Song Lyrics
Telugu Lyrics…
ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన
ఒలీవ ప్రార్థన ఓదార్చే ప్రార్థన (2)
ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్ధన (2)
ఏక మనస్సుతో చేసే యేసయ్య ప్రార్ధన (2)
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది
ప్రార్థన ప్రార్థన పవిత్రత నిచ్చేది
ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది
||ఒంటరి||
చెరలోనైనా చేరే ప్రార్థన
చరిత్రలను చెరిపేసిన ప్రార్థన (2)
చక్రవర్తులనె చెలించిన చీకటినే చీల్చిన (2)
చేదును మార్చిన చదును చేయు ప్రార్థన (2)
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది
ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది
ప్రార్థన ప్రార్థన ప్రతిఫలము ఇచ్చేది
||ఒంటరి||
రహస్యములు తెలిపేది ప్రార్ధన
రాతి గుండెను మార్చేది ప్రార్థన (2)
రాయి తగలకుండా రెక్కలలో దాచిన (2)
రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది (2)
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది
ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది
ప్రార్థన ప్రార్థన నీ పరువు నిలిపేది
||ఒంటరి||
Youtube Video
Song Credits
Charitralu Cheripe Prardhana Song Lyrics
DIVINE FAVOUR MINISTRIES PRESENT’S
Lyrics : Ps. Finny Abraham
Music & Tune : Suresh
Vocals : Chinni Savarapu & Finny Abraham
Music Credits-
Dilruba: Saroja
Violin: Kalyan
Shehnai : Balesh
Tabla : Kiran Kumar
Acoustic & Bass guitar : Suresh
Rhythms programming: Kishore Immanuel
Chorus : Priya & Feji
Instruments Recoding by: JM Studios Judson Solomon (Chennai)
Mix & Mastered by : Cyril Raj
Video Shoot by Rk Studios Raj kumar (Chennai) & Nd Raju & Akhil & Paul RAj Kumar
Title Desginer: devanand Sargonda
Video Edited by : Paul Raj Kumar,(Eluru)
More Songs
క్రైస్తవా ….ఓ క్రైస్తవా | Kraisthava Song Lyrics || Heart touching1 || Noel Sean
ఓ మనసా బయమేలనే | O Manasa Bhayamelane Song Lyrics || Heart Touthing1
అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || heart touching1

Pingback: యావెహ్ రాఫ | Yaaweh Raaphah Lyrics || Heart touching1 - Ambassador Of Christ
Pingback: సన్నిధి సన్నిధియే | Sannidi Sannidiye song lyrics || Uplifting Telugu Christian Worship Song 2023 - Ambassador Of Christ
Pingback: ప్రార్ధన నాకు నేర్పయ్య - Prardhana Naku Nerpayya Song Lyrics | Issac Paul Son Pakalapati | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ
Pingback: GAAYAMULU MAANPE PRARDHANA SONG LYRICS | Ps Finny Abraham || 2024 Latest Telugu Christian Prayer Song - Ambassador Of Christ