Chitralanu Chesinodu Yesayya Song Lyrics | Latest Telugu Christmas Folk Song 2024 | Davidson Gajulavarthi

చిత్రాలను చేసినోడు యేసయ్య | Chitralanu Chesinodu Yesayya Song Lyrics| Latest Telugu Christmas Folk Song 2024 | Davidson Gajulavarthi

Chitralanu Chesinodu Yesayya Song Lyrics

Chitralanu Chesinodu Yesayya Song Lyrics

చిత్రాలను చేసినోడు యేసయ్య
బహు చిత్రం గా నన్ను మార్చినాడయ్యా-2
భువిలో నాడు పుట్టాడు నాలో నేడు పుట్టాడు-2
ఇమ్మానుయేలుగా నా తోడుగున్నాడు-2

అంధునిగా బ్రతికాను ఇన్నాళ్లు
దారేదో తెలియకా తిరిగాను-2
జ్ఞానులకు చూపినట్టు త్రోవను -2
గమ్యానికి చేర్చినాడు బ్రతుకును
నా గమ్యానికి చేర్చినాడు బ్రతుకును
నన్ను వెదకి వచ్చాడు వెదకి రక్షించాడు-2
ఇమ్మానుయేలు గా నా తోడుగున్నాడు-2

రారాజు పుట్టెనట దివినేలు ప్రభువంట
పరిశుద్ధ బాలుడట నీకై నీకై వచ్చెనట

భయపడుతూ జీవించా ఇన్నేళ్ళు
చీకు చింతలతో చిక్కుకుని అలిసాను-2
గొల్లల కు తెలిపినట్టు వార్తను -2
వెలుగులతో నింపినాడు బ్రతుకును
తన వెలుగులతో నింపినాడు బ్రతుకును
నన్ను వెదకి వచ్చాడు వెదకి రక్షించాడు-2
ఇమ్మానుయేలు గా నా తోడుగున్నాడు-2

ఎన్నో చిత్రాలను చేసినోడు యేసయ్య
బహు చిత్రం గా నన్ను మార్చినాడయ్యా-2
భువిలో నాడు పుట్టాడు నాలో నేడు పుట్టాడు-2
ఇమ్మానుయేలుగా నా తోడుగున్నాడు-2

Youtube Video

More Songs

Emmanuelu Baludu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Vagdevi | Bible Mission TV

1 thought on “Chitralanu Chesinodu Yesayya Song Lyrics | Latest Telugu Christmas Folk Song 2024 | Davidson Gajulavarthi”

  1. Pingback: Yudhula Raju Janminchey Song Lyrics | LATEST TELUGU CHRISTMAS 2024 | Moses Dany | PRAISE SING - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top