Choodaare Siluvanu vreladu Song Lyrics | Latest Good Friday Songs 90s

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్య | Choodaare Siluvanu vreladu Song Lyrics | Latest Good Friday Songs 90s

Choodaare Siluvanu vreladu Song Lyrics

Choodaare Siluvanu vreladu Song Lyrics

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు
జెందెఁ గదా
||చూడరే||

నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు
జీలలు ||చూడరే||

దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో
ముండ్ల కిరీటమై ||చూడరే||

పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో
మేకులు ||చూడరే||

పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని
బెల్లంపు పోటులు

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు
జెందెఁ గదా

Youtube Video

More Songs

Ye Paapa Merugani Yopaavana Song Lyrics | Good friday songs 90s

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు
జెందెఁ గదా

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు
జెందెఁ గదా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top