Jagamanthaa Panduga Song Lyrics | Aakasa Veedhullo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas song 2024
జగమంతా పండుగ | Jagamanthaa Panduga Song Lyrics | Latest Telugu Christmas song 2024 Jagamanthaa Panduga Song Lyrics పల్లవి :ఆకాశవీధిలో ఒక తార వెలిసిందివిలువైన కాంతులతో ఇల త్రోవ చూపిందినశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడనినిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడనిజగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచిందిఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా ఆకాశ వీధిలో చరణం :పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం –పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం “2”తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను […]