దాటిపోబోకయ్యా | Datipobokaya Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Datipobokaya Song Lyrics
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….
యేసయ్యా… నా దేవా యేసయ్యా.. నా ప్రభువా
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా…
నా వేదనకు మితి లేదు
నా శోకానికి తుది లేదు
నీవు గాక జీవితాన ఆశయే లేదు (2)
నాకోసం నువ్వు వస్తావని నా ఆర్తధ్వని వింటావని. .(2)
ఎదురుచూస్తున్నాను నిదుర కాస్తున్నాను (2).
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….
యేసయ్యా… నా దేవా యేసయ్యా.. నా ప్రభువా
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా…
అవమానాల నా బ్రతుకే ఆవేదనలొ నిను వెతికే
నీవు రాక దిక్కు లేక దీనమైపోయే (2)
నా కోసం నువ్వు వస్తావని నా ఆర్తధ్వని వింటావని (2)
ఎదురుచూస్తున్నాను నిదుర కాస్తున్నాను (2).
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….
యేసయ్యా… నా దేవా యేసయ్యా.. నా ప్రభువా
దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా…
Youtube Video
More Songs
Naalo Neevu Neelo Nenu Song Lyrics | Thandri Sannidhi Ministries New Year Song 2025
Pingback: Maaruthundi Nee Jeevitham Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ
Pingback: Nirdhoshamainadi Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ
Pingback: Naalo Unna Yesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ