Yesayya Naa Ghanadhaivama Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025

యేసయ్యా నా ఘన దైవమా | Yesayya Naa Ghanadhaivama Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025

Yesayya Naa Ghanadhaivama Song Lyrics

Yesayya Naa Ghanadhaivama Song Lyrics

పల్లవి :
యేసయ్యా నా ఘన దైవమా
నా అభిషేకా తైలమా
ఆనంద సంగీతమా (2)
నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం (2)
యేసయ్యా నా ఘన దైవమా

నా ప్రార్థనలను ఆలించువాడవు
ప్రార్థనలన్ని నేరేవేర్చువాడవు (2)
మాట తప్పని దేవుడ నీవు (2)
మదిలో వ్యధను తొలిగించిన (2)(నీకే )
(యేసయ్యా )

నా గాయములను మాన్పువాడవు
నూతన బలమును దయచేయువాడవు (2)
మనసును గెలచిన మగధీరుడవు (2)
మనవులన్నీ మన్నించ్చిన (2) (నీకే )
(యేసయ్యా)

నా శత్రువులను ఎదురించువాడవు
ముందు నిలిచిన నజరేయుడవు (2)
ప్రేమను పంచిన త్యాగధనుడవు (2)
హృదయమందు నివసించిన(2) (నీకే )
(యేసయ్యా )

Youtube Video

More Songs

KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024

నా శత్రువులను ఎదురించువాడవు
ముందు నిలిచిన నజరేయుడవు (2)
ప్రేమను పంచిన త్యాగధనుడవు (2)
హృదయమందు నివసించిన(2) (నీకే )
(యేసయ్యా )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top