దేహం చిలుతున్న దాహం వేస్తున్నా || Deham cheelutunna Song Lyrics | GOOD FRIDAY SONG 2024 | Timothy Vemulapalli | Nissy John

Table of Contents
Deham cheelutunna Song Lyrics Telugu
దేహం చిలుతున్న దాహం వేస్తున్నా
దారంతా రక్తమైన ఆగలేదు ఎందుకు
గాయం బాధిస్తున్న గమ్యంనేనంటు
గుండెనిండా నాపైన ఇంత ప్రేమ ఎందుకు
కరుణ చుపె నికు కటోర శ్రమ ఇప్పుడు
కలిగిఉంది నావలనే కదన లేను
రమ్యమైన ని మొముపై రవ్వంత జలి లేక
పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను
కాన బడు తున్నాది నీ త్యాగం
ప్రాణం పోతున అపని ఆ బలియాగం”2″
ఎంతో ఆశగా చేసుకున్నవు నన్ను
అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను
నీ కంటి పాపాల చుసు కున్నవు
నన్ను నీ కన్నీటికి కారణం నేను
అందని ఆకషమందు అందాల
రాజువు అక్కరకే రాను కదా
అవనికి దిగి వచ్చితివా “2” కనబడు
ఎన్నో మరులు క్షమించావు నన్న
మారని నా బ్రతుకు శిలువ వేసింది నిన్ను
ఎంతో ఓర్పుతో సహించినావు నన్ను
ఇలోక ఆశలతో నే మరచితి నిన్ను
నరకపు కూపములో నే వేదన పడలేనని
దేవా నీవే నటుడై బలియగమైతివా”2″
విన బడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువాను ఏడబయనన్న చిరకాల వాగ్దానం “2”
Youtube Video

More Songs

Pingback: Anadhilo Niyaminchabadina Song Lyrics | Latest Good Friday Songs - Ambassador Of Christ