Pagilina Hrudayamutho Song Lyrics | Layest Telugu Christian Songs 2024 | Heart Touching1

పగిలిన హృదయంతో మోకాళ్ల ప్రార్థనతో | Pagilina Hrudayamutho Song Lyrics | Layest Telugu Christian Songs 2024 | Heart Touching1

Pagilina Hrudayamutho Song Lyrics

Pagilina Hrudayamutho Song Lyrics

పగిలిన హృదయంతో మోకాళ్ల ప్రార్థనతో
నీ పాధసన్నిధికి నే వచ్చితిని (2)
నను నిలా మార్చుకోమయ… నజరేయ (2)
|| పగిలిన ||

చరణం 1:
వాక్యాన్ని విడిచితిని ప్రార్థనను మానుకొంటిని (2)
సాక్చ్యాన్ని పా డు చేసుకొంటిని
పరిశుద్ధాత్మను వంచించితిని
నను నిలా మార్చుకోమయ… నజరేయ (2)
|| పగిలిన ||

చరణం 2 :
నీప్రేమ మరచితిని లోకాని ఆశించితిని (2)
ఆత్మ పేగును మాడ్చుకొంటిని (2)
దిక్కులేక నీ దయను కోరితిని
నను నిలా మార్చుకోమయ… నజరేయ (2)
|| పగిలిన ||

చరణం 3:
చీకటిని ఇష్టపడితిని దేహముపై మనసుంచితిని (2)
సుఖభోగాలు కోరుకుంటాని (2)
నిన్ను నేను గాయపరచితిని
నను నిలా మార్చుకోమయ… నజరేయ (2)
|| పగిలిన ||

Youtube Video

More Songs

ఇన్ని నాలు నీవు తప్పి పోయి | Inni Naallu Neevu Song Lyrics || Heart Touching1 | Raj Praksh Paul | Jessy paul

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top