దేవుడొక్కడే | Devudokkade Song Lyrics | Invisible Visible | Latest Telugu Christian Song 2024

Table of Contents
Devudokkade Song Lyrics
అద్వితీయుడు దేవుడొక్కడే
అద్వితీయుడు దేవుడొక్కడే
తండ్రీ కుమారా పరిశుద్ధాత్ముడు
తండ్రీ కుమారా పరిశుద్ధాత్ముడు
ఏకమై వున్నాడు ఏకరీతిగా ఉండే
నిన్నా నేడూ నిరంతరము ఉన్నవాడనన్నవాడు
నిన్నా నేడూ నిరంతరము ఉన్నవాడనన్నవాడు
అద్వితీయుడు దేవుడొక్కడే
అద్వితీయుడు దేవుడొక్కడే
తండ్రీ దేవుడు ఆత్మ గనుక అదృశ్యుడందరికి
తండ్రీ దేవుడు ఆత్మ గనుక అదృశ్యుడందరికి
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము అద్భుత తండ్రిని
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము అద్భుత తండ్రిని
అంతులేని తేజస్సుతో ఆది అంతము లేని వాడు
అంతులేని తేజస్సుతో ఆది అంతము లేని వాడు
ఆలయమున ఉంచలేము అంతటను వున్నవాడు
ఆత్మరూపుడు
ఆలయమున ఉంచలేము అంతటను వున్నవాడు
ఆత్మరూపుడు
అద్వితీయుడు దేవుడొక్కడే
అద్వితీయుడు దేవుడొక్కడే
తండ్రీ దేవుని ప్రత్యక్షేతే తనయుడేసుడు
తండ్రీ దేవుని ప్రత్యక్షేతే తనయుడేసుడు
ప్రభూయేసుని వదనముతో పలుమార్లు ఇలకొచ్చిన పరిశుద్ధ దేవుడు
ప్రభూయేసుని వదనముతో పలుమార్లు ఇలకొచ్చిన పరిశుద్ధ దేవుడు
ఆదాము నేదేను వనములో తన రూపమున చేసే నేసుడే
ఆదాము నేదేను వనములో తన రూపమున చేసే నేసుడే
అబ్రహాము స్నేహితుడు అవతరించే శరీరుడై
ఆది దేవుడు
అబ్రహాము స్నేహితుడు అవతరించే శరీరుడై
ఆది దేవుడు
అద్వితీయుడు దేవుడొక్కడే
అద్వితీయుడు దేవుడొక్కడే
పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్తగా
పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్తగా
నలిగిన హృదయములో నివసించు ఆత్మ
సత్యసాక్షిగా
నలిగిన హృదయములో నివసించు ఆత్మ
సత్యసాక్షిగా
విరిగిన వారికి సత్యము తెలిపి విడిపించును నిత్య నరకాగ్ని నుండి
విరిగిన వారికి సత్యము తెలిపి విడిపించును నిత్య నరకాగ్ని నుండి
వినయము గలవారిని నివసింపజేయును విజయమిచ్చును
వినయము గలవారిని నివసింపజేయును విజయమిచ్చును
అద్వితీయుడు దేవుడొక్కడే
అద్వితీయుడు దేవుడొక్కడే
Youtube Video

More Songs
