Elohim Naa Srushtikarthavu Song Lyrics | Ps.Jyothi Raju | Akshaya praveen | Jessica Blessy | Latest Telugu Christian Song 2026
Table of Contents
Elohim Naa Srushtikarthavu Song Lyrics
ఎలోహిం నా సృష్టి కర్తవు….
ఎల్ షడ్డై సర్వశక్తి మంతుడవు…
ఎలోహిం నా సృష్టి కర్తవు
ఎల్ షడ్డై సర్వశక్తి మంతుడవు (2)
నా పరమ తండ్రివి ప్రేమమయుడవు
నా పూర్ణ హృదయముతో నిన్నారాధింతును (2)
నా పేరు పెట్టి నన్ను పిలిచావు
నా సొత్తుని హత్తుకున్నావు
భయపడకుమని అభయమిచ్చావు
నా చెయ్యి పట్టి నడిపించు ప్రభు(2)
Verse 1 :
జలములలో దాతునప్పుడు నాకు తోడై ఉందువు
నాధులలో వెల్లునప్పుడు నాపై పొర్లి పారావు (2)
నా ప్రాణ ధాత నిన్నే స్తోత్రింతును (2)
||నా పేరు పెట్టి||
Verse 2 :
అగ్నిలో నడచునప్పుడు నన్ను కాపాడుదువు
అగ్ని జ్వాలలైనను నన్ను కాచనేరవు (2)
నా ప్రాణ ధాత నిన్నే స్తోత్రింతును (2)
||నా పేరు పెట్టి||
Verse 3 :
అరణ్యములో నాకు త్రోవ చూపించుదువు
యెదరిలో నాధులను ప్రవహింపచేతువు (2)
నా ప్రాణ ధాత నిన్నే స్తోత్రింతును (2)
||నా పేరు పెట్టి||
ఎలోహిం నా సృష్టి కర్తవు
ఎల్ షడ్డై సర్వశక్తి మంతుడవు (2)
నా పరమ తండ్రివి ప్రేమమయుడవు
నా పూర్ణ హృదయముతో నిన్నారాధింతును (2)
నా పేరు పెట్టి నన్ను పిలిచావు
నా సొత్తుని హత్తుకున్నావు
భయపడకుమని అభయమిచ్చావు
నా చెయ్యి పట్టి నడిపించు ప్రభు(2)
Youtube Video
More Songs
Naa Desamaa Song Lyrics | Latest Telugu christian Patriotic Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.