ఏముంది నాలో యేసయ్య | Emundi Naalo Yesayya Song Lyrics | Latest Telugu Christian Song 2026 | EBINAZAR SASTRY

Table of Contents
Emundi Naalo Yesayya Song Lyrics
పల్లవి..
ప్రేమించే తండ్రి ఏముంది నాలో
నీ నిత్య ప్రేమకు అర్హత లేదు నాలో(2)
నేను మరిచిన నన్ను మరవలేదు
నేను విడిచిన నన్ను విడవలేదు (2)
ఏముంది నాలో యేసయ్య
ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య(2) ఆ…
శరణం.
ప్రతి దినము నిన్ను ఎదిరించినాను
క్షణమైన మోకరించలేదు (2)
అవకాశమున్నా ప్రార్ధించలేదు (2)
ఆత్మ హెచ్చరించన మాట వినలేదు(2)
( ఏముంది నాలో యేసయ్య )
శరణం.
పలుమార్లు నేను పడిపోయినాను
తండ్రి ప్రేమను మరిచినాను (2)
వాక్యము విన్నా మారకున్నాను (2)
భక్తినే నటనగా మార్చుకున్నాను(2)
( ఏముంది నాలో యేసయ్య )
ప్రేమించే తండ్రి ఏముంది నాలో
నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో(2)
నేను మరిచిన నన్ను మరువలేదు
నేను విడిచిన నన్ను విడవలేదు(2)
ఏముంది నాలో యేసయ్య
ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య(2)
Youtube Video

More Songs
Inka Stuthinthun Song Lyrics | Inka Stutistha | Latest Telugu Christian Song 2025 | Jessy paul
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
