ఎంతో ఆనందము – ఎంతో మధురము | Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier

Table of Contents
Entho Aanandam Song Lyrics
ఎంతో ఆనందము – ఎంతో మధురము
ఈ దినం మనకు సంతోషము
సర్వలోకానికి క్రీస్తు జననము
1 వ చరణం :
ఓ దూతలారా ఉత్సాహించి పాడి
రక్షకుడైన యేసయ్యను
బంగారు సాంబ్రాని బోళములు అర్పించి
కానుకలతో ఆరాదించిరి.
2 వ చరణము :
రాజాధిరాజు ప్రభువైన యేసు
కన్యకుబుట్టి – నెడే వేంచేసెన్
మానవ జన్మమెత్తిన శ్రీ యేసు
ఈ వేళ స్తొత్రము నర్పింతుము.
ఎంతో ఆనందము – ఎంతో మధురము
ఈ దినం మనకు సంతోషము
సర్వలోకానికి క్రీస్తు జననము
Youtube Video

More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
