Entho vintha Yentho Chintha Song Lyrics | Latest Good Friday Songs 90s

ఎంతో వింత యెంతో చింత యేసునాధు | Entho vintha Yentho Chintha Song Lyrics | Latest Good Friday Songs 90s

Entho vintha Yentho Chintha Song Lyrics

Entho vintha Yentho Chintha Song Lyrics

ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత పంతము
తోఁజేసి రంత సొంత ప్రజలు స్వామి నంత
||ఎంతో||

పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది పలుకఁ డాయె యేసు స్వామి నాఁడు
||ఎంతో||

మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ మూర్ఛఁబోయె నేసు తండ్రి
||యెంతో||

కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలోఁ జీలల్ కఠిను లంత గూడి
కొట్టిరి ఘోరముగఁ క్రీస్తేసున్ బట్టి
||యెంతో||

దాహముగొనఁ జేదు చిరకఁ ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రిఁ ప్రజల
బాధ కోర్చి ధన్యుఁడా దివి కేగె నహహా
||యెంతో||

బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు
రక్త మెల్ల ప్రజల కెలమి నొసఁగు
||నెంతో||

Youtube Video

More Songs

Nee Snehamu Nanu Song Lyrics | Good Friday Songs In Telugu 2024 Lent Days song #GoodFridaySong | JesusChanan

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top