ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా | Evaremanukuntunna Song Lyrics | Saahus Prince | New Video Song 2025 | Calvary Temple
Table of Contents
Evaremanukuntunna Song Lyrics
పల్లవి :
ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా
నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా
నిరాశ నిస్పృహలోన నీవైపే చూసున్నా
ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా (2)
మదిలో మనశ్శాంతి లేక
మాటకి ఏదో మిగిలి ఉన్న
మతి వీడి ఉన్న నన్ను
మళ్లీ కలిసి మన్నించావే (2)
నా కథలో….. ఓ మలుపే తెచ్చావే
నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే..
యేసయ్యా.. నాకున్నది నీవయ్యా..
యేసయ్యా.. నీవుంటే చాలయ్యా…..
బ్రతుకు బాట బరువుకు ఉన్న
బయటికి ఒకలా బ్రతుకుతున్న
దరిలేని నన్ను చేరి
బ్రమ నుండి వేరు చేసావే (2)
యేసయ్యా… నన్నే భరించావా…
యేసయ్యా… నాకై బలైయవా…
దోషినైనా.. నన్నే ప్రేమించావా…..
దరిలేని.. నన్ను నీ దరి చేర్చావా…..
Youtube Video
More Songs
Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024
బ్రతుకు బాట బరువుకు ఉన్న
బయటికి ఒకలా బ్రతుకుతున్న
దరిలేని నన్ను చేరి
బ్రమ నుండి వేరు చేసావే (2)
యేసయ్యా… నన్నే భరించావా…
యేసయ్యా… నాకై బలైయవా…
దోషినైనా.. నన్నే ప్రేమించావా…..
దరిలేని.. నన్ను నీ దరి చేర్చావా…..