Gorrepillanu ne gerrepillanu Song Lyrics | jonah Samuel | Latest Telugu Christian songs 2017

గొర్రెపిల్లను నే గెర్రెపిల్లను | Gorrepillanu ne gerrepillanu Song Lyrics | jonah Samuel | Latest Telugu Christian songs 2017

Gorrepillanu ne gerrepillanu Song Lyrics

Gorrepillanu ne gerrepillanu Song Lyrics

గొర్రెపిల్లను నే గెర్రెపిల్లను
తప్పిపోయిన చిన్ని గొర్రెపిల్లను
ఎటు చూచిన పాపపు ఉబులే
ఎటు వెళ్లిన మరణపు అంచులే
దిక్కుతోచక నా హృదయం (2)

నా కాపరి నీకై వేచియున్నది
నా యేసునికై ఎదురు చూచుచున్నది (2)

తప్పిపోయిన నాకోసమే
మందను విడిచే నా కాపరి
కొండలన్నిటా లోయలంతటా
వెదకి వెదకి వేదననొందె
పిలచుచున్నాడు నిండు ఆశతో నా పేరు పెట్టి (2)

నా ప్రాణము నాలో పొంగుచున్నది
యేసుని ప్రేమను తలపోయుచున్నది (2)

ముళ్ళు గుచ్చుకున్న గాయమెంత అయినా
నను తలచుచు మౌనిగా ఓర్చేను
సిలువ భారం అయినా మరణ యాతనైనా
చిరుదీపమై నా జీవమై ఉదయించెను
నిన్ను చూడగా నా ప్రాణం (2)

గంతులు వేయుచు నిన్ను చుచున్నది
నీ చేతుల స్పర్శకై వేచి యున్నది (2)

పరుగున వచ్చి నా చెంతకు
ఎత్తుకొని నన్ను ముద్దులాడెనె
ప్రేమను చూపి శుద్ధుని చేసి
తప్పులెంచక కౌగిటదాచేనే
నా కాపరి నా యేసయ్య నా ప్రాణప్రియుడు (2)

రక్షకుడు యేసు పరిశుధుడు
విమోచకుడు యేసు నా కాపరి (2)

గొర్రెపిల్లను నే గెర్రెపిల్లను
యేసు చేతిలో చిన్ని గొర్రెపిల్లను (2)

Youtube Video

Gorrepillanu ne gerrepillanu Song Lyrics English

Gorrepillanu ne gerrepillanu
Thappiloyina chinni gorrepillanu
Etu chuchina paapapu ubhule
Etu vellina maranapu anchule
Dikkuthochaka Naa hrudayam (2)

Naa kapari neekai vechiyunnadi
Na yesunikai eduru choochuchunnadi (2)

Thappipoyina naakosame
Mandanu vidiche na kaapari
Kondalannita loyalanthata
Vedaki vedaki vedananonde
Pilachuchunnadu nindu aashatho na Peru petti (2)

Naa pranamu naalo ponguchunnadi
Yesuni premanu thalapoyuchunnadi (2)

Mullu guchukunna gaayamentha Aina
Nanu thalachuchu mouniga orchenu
Siluva bharam Aina marana yathanaina
Chirudeepamai Naa jeevamai udayinchenu
Ninnu choodaga Naa praanam (2)

Ganthulu veyuchu ninnu chuchunnadi
Nee chethula sparshakai vechi yunnadi (2)

Paruguna vachi na chenthaku
Ethukoni nannu muduladene
Premanu choopi shudduni chesi
Thappulenchaka kougitadaachene
Naa kaapari Naa yesayya Naa praanapriyudu (2)

Rakshakudu yesu parishudhudu
Vimochakudu yesu Naa kaapari (2)

Gorrepillanu ne gerrepillanu
yesu chesthilo chinni gorrepillanu (2)

More Songs

DEVA NEE SANNIDHI Telugu cover of “Deva Prasannamae” by Gersson Edinbaro – Latest Christian Telugu Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top