Harmony Season1 Christmas Song Lyrics | Jagamula Nele Raaraju Song Lyrics | Latest Telugu Christmas Song 2024

జగముల నెలే రారాజు మహిమను విడచి ఏతెంచె | Harmony Season1 Christmas Song Lyrics | Jagamula Nele Raaraju Song Lyrics | Latest Telugu Christmas Song 2024

Harmony Season1 Christmas Song Lyrics

Harmony Season1 Christmas Song Lyrics

జగముల నెలే రారాజు మహిమను విడచి ఏతెంచె
సర్వోన్నతుడగు దేవుడే భువిలో శిశువుగా జన్మించే
కలిగేను రక్షణ నేడే లోకానికి సంబరమే
హృదిలోన కాంతులు నిండే మహా దానంద మానందమే
లల లాలా లల లాలా లాలా లల లాలా
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
లల లాలా లల లాలా లాలా లల లాలా
మెర్రీ మెర్రీ క్రిస్మస్

చరణం :
దూతగణములు కొనియాడిరి నేడు రక్షకుడేసు పుట్టేనని
గొల్లలు యేసుని చూచిరి రక్షణ వార్తను ప్రకటించిరి
ఇమ్మానుయేలై తోడుగ వచ్చిన యేసయ్య ను హృదిలో దాచుకో
కనులారా చూడ వేగమే రండి కన్నీళ్ళను తుడిచే రాజుని
మనసార నిను కోలేచేము సంతోషమే దొరికేను
శుభవార్త చాటి చెప్పుదాo ఇలలో
ప్రభు చెంతనే ఉండoగా ఇక చింతలే లేవంట
జగమంత సంబరాల వేడుక

చరణం :
ఓ….ఆ దివ్య తారను కనుగొంటిరి
జ్ఞానులే ఘనుడను ఘనరచెను
సాగిల పడెను పూజించెను ఘనమైన కానుకలర్పించెను
వేగమే రండి యేసుని చేర మనసార ఆరాధించుటకు
ఆయన వెలుగులో సాగుము నిరతం సర్వస్వం అర్పింతుము
ఆనందమే దొరికింది – సంతోషమే కలిగింది రాజాధి రాజు రాకతో భువిలో
ఉల్లాసమే నిండిoది – ఉత్సాహమే పొంగింది
ఆనంద గీతికలే పాడుదాం

చరణం :
దైవ ప్రేమను రుచి చూడవా యేసుని జననమే కద సాక్షము
పాప భారము మోయగ పరమును వీడిన పరమాత్ముడు
ఈ క్షణమే ప్రభుని స్వీకరించు రక్షణకది మార్గము
మారిన మనసుతో వెంబడించు జీవము గల దేవుని
మన పాపమంతా కడిగి మన శాపమంతా తుడిచి
నజరేయుడేసు హత్తుకొను నిన్ను
నలు దిక్కుల ప్రకటిద్ధాం నిజ దేవ దేవుని వార్త
దక్కేను గొప్ప నిత్య జీవము

Youtube Video

More Songs

Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top