జాలరి జాలరి జాలరి జాలరి జాలరివో యేసు | Jaalari Jaalari Jaalariva Song Lyrics | Latest Telugu Christian song 2024 | Singer Vagdevi | Music by Kenny Chaitanya

Table of Contents
Jaalari Jaalari Jaalariva Song Lyrics
జాలరి జాలరి జాలరి జాలరి జాలరివో యేసు
జారిపోయిన వారి కోసం వచ్చవా (2)
మారుమనస్సు పోందుటకు పాపులను పిలిచావా(2)
మార్పులేని వారి కోసం మార్గమును చూపించావా(2)
జాలరి జాలరి జాలరి జాలరి జాలరివో యేసు
జారిపోయిన వారి కోసం వచ్చవా (2)
వంకరగా వున్నా వారిని వడివడిగా పిలిచావ (2)
వంగిపోయిన ఆ స్త్రీని ముట్టిబాగు చేసావా (2)
జాలరి జాలరి జాలరి జాలరి జాలరివో యేసు
జారిపోయిన వారి కోసం వచ్చవా (2)
కుష్టిరోగిని ముట్టావా కృంగినవారిని లేపావా (2)
మార్గ మధ్యలో ఉన్న సమరయస్త్రిని మార్చావా (2)
జాలరి జాలరి జాలరి జాలరి జాలరివో యేసు
జారిపోయిన వారి కోసం వచ్చవా (2)
Youtube Video

More Songs
