రండి రారండి రమ్మనుచున్నాడు | Randi Raarandi Rammanuchunnadu Song Lyrics | Latest Telugu Chirstian Song 2024 | Faith Home Ministries Vemuladeevi |

Table of Contents
Randi Raarandi Rammanuchunnadu Song Lyrics
రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
|| రండీ…. రండి||
అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా …
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)…
|| రండీ…. రండి||
శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు(2)
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు(2)
|| రండీ…. రండి||
యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు(2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
|| రండీ…. రండి||
Song Credits
lyrics & Tune: Bro.T.Vijayanand
Vocals: Vagdevi
Music : Ravi Kumar
Rhythms : Nishanth P
Chorus : Priya prakash and Sheebha Rani
Flutes : Nathan Garu,Murthi Garu
Shennai : Ballesh garu
Recorded @Krupamayudu Studios, Judson Studios, Chennai
Sree Abheri Studios, Hyderabad
Mix & Master : Cyril
Edit & Vfx : Joy Elijah
Youtube Video

More Songs

Pingback: Rende Rendu Margamulu Song Lyrics | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ
Pingback: Jaalari Jaalari Jaalariva Song Lyrics | Latest Telugu Christian song 2024 | Singer Vagdevi - Ambassador Of Christ