Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024

జాలి చూపేవారు లేక – జారిపోయిన హృదయమా | Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024

Jaali Choope Vaaru Leka Song Lyrics

Jaali Choope Vaaru Leka Song Lyrics

జాలి చూపేవారు లేక – జారిపోయిన హృదయమా
మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా..
నీ మనసు గాయం చేసిరా. (2)
ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా..
నిను మరువలేడమ్మ.
||జాలి ||

చ 1.
దేవుడేమి చేసాడంటూ -దీవెనేమి చూసావంటు
నిందించిరా -నిన్ను నిలదీసిరా.
కాలామంతా కలగానే మిగిలిపోవు ననుకుంటూ
క్రుంగిపోతివా- నీవు కుమిలి పోతివా
ఓటమి ఎపుడు అంతమే కాదని తెలుసుకోవమ్మా
గెలుపు ఉండకపోదమ్మా
||జాలి ||

చ 2.
నేనేం తప్పు చేశానంటూ -నాకే ఎందుకు ఇలా అంటూ
తలచుచుంటివా -బ్రతుకే భారమంటివా
నీవెన ఆస్తి అంటూ -తగిన కాలం వస్తుందంటూ
మాటనిచ్చిన యేసుని -మాట మరచితివా
నిందించే మనుషులేదుటే-నిలుపునో అమ్మా
మేలు కలుగునో అమ్మా..

జాలి చూపేవారు లేక – జారిపోయిన హృదయమా
మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా..
నీ మనసు గాయం చేసిరా. (2)
ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా..
నిను మరువలేడమ్మ.

Youtube Video

More Songs

Vaarasuniga Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Joel Suhas Karmoji | Samuel Karmoji

1 thought on “Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024”

  1. Pingback: Chesevanni Adbuthale Song lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top