నెనైతే నీ కృపయందు | Nenaithe Nee Krupayandhu Song Lyrics | Srimanth Katamala | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Nenaithe Nee Krupayandhu Song Lyrics
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను
నేనైతే నీ కృప యందు నమ్మిక యుంచియున్నాను
Verse 1:
నీ రక్షణ విషయముకై
నా హృదయము హర్షించుచున్నది
యెహోవా నా దేవా
నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా నా కోట నీవని కీర్తింతును
Verse 2:
దుప్పి నీటి తీరకు ఆశపడునట్లు
నా ప్రాణం నీ కొరకై తృష్ణగొన్నది
నా పాదం బండపై నిలిపి
నా త్రోవకు నీవే వెలుగై నడిచితివి.
యెహోవా నా బలమా నా కోట నీవని కీర్తింతును
Verse 3:
నన్ను విమోచించి నీ కృప చేత
పరిశుద్ధ ఆలయంగా చేసితివి
ఆనంద భరితుడనై నన్నునే మరచి నాట్యమాడెదన్
యెహోవా నా బలమా నా కోట నీవని కీర్తింతును
Youtube Video
More Songs
Prathi Udayamuna Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Srimanth Katamala
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.