కానాను యాత్రలో | Kananu Yathralo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Pastor David Paul
Table of Contents
Kananu Yathralo Song Lyrics
ప॥
కానాను యాత్రలో – యోర్దాను అలలకు
నా హృదయం కలువరపడెను (2)
మందసమైన నా దేవుడా – నాతోనే ఉన్నావయ్యా (2)
పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్నిస్తంభమై (2)
నన్ను కాచితివయ్యా (2)
|| కానాను ||
అంధకార లోయలో నాకు నీ హస్తము చాపితివయ్యా (2)
అన్ని సమయాలలో నాతోడు నీడవై (2)
కౌగిటిలో దాచితివయ్యా (2)
|| కానాను ||
నా వేదనలో నా బాధలలో నీ సన్నిధి చూపితివయ్యా (2)
కన్నీటి ధారలను నీ హస్తముతో (2)
కృపగలిగి తుడిచితివయ్యా (2)
|| కానాను ||
కానాను యాత్రలో – యోర్దాను అలలకు
నా హృదయం కలువరపడెను (2)
మందసమైన నా దేవుడా – నాతోనే ఉన్నావయ్యా (2)
పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్నిస్తంభమై (2)
నన్ను కాచితివయ్యా (2)
Youtube Video
More Songs
Natho matladumayya Song Lyrics Telugu | Heart Touching Song
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.