కన్నె మేరీ సుతుడంటా | Kanne Mary Suthudantaa Song Lyrics | Latest Telugu Christmas Song 2024
Table of Contents
Kanne Mary Suthudantaa Song Lyrics
కన్నె మేరి సుతుడంట – కదలి పోదామా
కరుణ గల దేవుడంట – కలిసొద్దామా
దివ్యతార వెలసింది – ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది – పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట – కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas
ఓహో || దివ్యతార ||
పసుల పాక పరిశుద్ధుడు – పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు – నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు – ప్రభుని చూసొద్దామా …
పూజ చేసొద్దామా….
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో
|| దివ్యతార||
సర్వశక్తి సంపన్నుడు – సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు – యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు – ప్రభుని చూసొద్దామా ….
పూజ చేసొద్దామా …..
Happy Happy Christmas…..2
Merry Merry Christmas.
ఓహో
|| దివ్య తార ||