కన్నీళ్ళే ఖాయమని | Kannelle Khayamani Song Lyrics | Tinnu Thereesh | Latest Telugu Christian song 2025
Table of Contents
Kannelle Khayamani Song Lyrics
కన్నీళ్ళే ఖాయమని – శ్రమలతో సహవాసమని
ఇంకెంత కాలం ఈ బ్రతుకని – భీతితో ఉన్నావా?
నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి – శ్రమలలో నీ తోడై ఉండి
ఊహకు మించిన కార్యములన్నీ – నా యేసు చేయును
విశ్వసించుము – నిరీక్షణ కలిగి ఉండుము
నీ జీవితమే మలుపు తిరుగునని
నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా
చేయి విడువని ఇమ్మానుయేలు
నీ సమీపమునుండగా
భీతి చెందకుము
భారము కలిగి ప్రార్ధన చేయుము
సంకోచించుట మాని స్తుతి చేయుము