Koratheleni Krupatho Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024

Koratheleni Krupatho Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024

Koratheleni Krupatho Song Lyrics Telugu

Koratheleni Krupatho Song Lyrics Telugu

పల్లవి:
కొరతే లేని కృపతో నను కాపాడితివి
కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి (2)
అవధులు లేని అనురాగం చూపించితివి
అందలాన నన్ను ఎక్కించితివి (2)
|| కొరతే లేని ||

ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది (2)
నా మనోహర నిలయం నీవే యేసయ్య
నా శ్రేయోభిలాషివి నీవెనయ్య (2)
|| కొరతే లేని ||

వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది (2)
నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య (2)
|| కొరతే లేని ||

మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును (2)
నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య
నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య (2)
|| కొరతే లేని ||

Youtube Video

More Songs

Neelone Anandham Song Lyrics | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Fulness Of Joy In The Presence of LORD

1 thought on “Koratheleni Krupatho Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024”

  1. Pingback: Nee Krupa Lenidhe Song Lyrics | Jhilik Debbarma Joel | J.K.Christopher | Latest Christian song 2023 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top