కృప కలుగును గాక | Krupa Kalugunu Gaka Song Lyrics | Jonah Samuel | New Telugu Christian Songs 2026 | Amen Amen
Table of Contents
Krupa Kalugunu Gaka Song Lyrics
కృప కలుగును గాక కృప కలుగును గాక
మా బ్రతుకులలో
కృప కలుగును గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక కృప కలుగును గాక
కృప కలుగును గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక మా బ్రతుకులులో
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును గాక కృప వెంబడి
కృపను పొందుదుము గాక
కృప వెంబడి కృపను పొందుదుము గాక
ఆమెన్, ఆమెన్, ఆమెన్ ,ఆమెన్
కృప కలుగును గాక మా నోట నున్న మాటను
ప్రభువు స్థిరపరచును గాక (2)
కృప కలుగును గాక
కృప కలుగును గాక
నిను సేవించుటలో
కృప కలుగును గాక
నిను ప్రేమించుటలో
కృప కలుగునుగాక
నిను ప్రకటించుటకు
కృప కలుగును గాక
నిను ఘనపరచుటకు
కృప కలుగును గాక
నీకై జీవించుటకు
అధికమైన కృప కలుగును గాక
నీకై మరణించుటకు
శ్రేష్ఠమైన కృప కలుగును గాక
ఆమెన్, ఆమెన్, ఆమెన్
కృప కలుగును గాక మా నోట నున్న మాటను
ప్రభువు స్థిరపరచును గాక
కృప కలుగును గాక
మా బ్రతుకులలో
కృప కలుగును గాక
మా బ్రతుకులలో
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును గాక
కృపను వెంబడి
కృపను పొందుదుము గాక
ఆమెన్, ఆమెన్, ఆమెన్
మా పనిపాటుల్లో కృప కలుగును గాక
మా ఆరోగ్యములో కృప కలుగును గాక
మా పరిచర్యలో కృప కలుగును గాక
ప్రతి వ్యవహారములో కృప కలుగును గాక (2)
నీ చిత్తము నెరవేర్చుటకు
అమితమైన కృప కలుగును గాక
నీ రాజ్యమును పొందుటకు
అనంతమైన కృప కలుగును గాక
ఆమెన్, ఆమెన్, ఆమెన్
కృప కలుగును గాక మా నోట నున్న మాటను
ప్రభువు స్థిరపరచును గాక
కృప కలుగును గాక
మా బ్రతుకులలో
కృప కలుగును గాక
మా బ్రతుకులలో
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును గాక
కృపను వెంబడి
కృపను పొందుదుము గాక
ఆమెన్, ఆమెన్, ఆమెన్
స్తుతి స్తుతి స్తుతి
కృప కలిగెను గనుక
మా నోటనున్న మాటను
ప్రభువు స్థిరపరచెను గనుక
Youtube Video
More Songs
Gorrepillanu ne gerrepillanu Song Lyrics | jonah Samuel | Latest Telugu Christian songs 2017
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Krupa Kalugunu Gaka Song Lyrics