Ganuda Gunasekaruda Song Lyrics | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024
ఘనుడా గుణశేఖరుడా నా యేసురాజా | Ganuda Gunasekaruda Song Lyrics | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024 Ganuda Gunasekaruda Song Lyrics ఘనుడా గుణశేఖరుడా నా యేసురాజాప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా (2)పాపిని కరుణించితిని పరివర్తన కలిగించితివిఅనురాగ క్షేత్రమందు హరింపచేసితివి (2)|| ఘనుడా || శుభ వాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడాసౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా (2)మాట తప్పని మహనీయుడవు నీవుధారాళముగా దయచేసే మహాదాతవు (2)|| ఘనుడా […]