లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు | Leru Evaru Neela Song Lyrics | Raja Mandru | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Leru Evaru Neela Song Lyrics
పల్లవి:-
లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు ||2||
ప్రతి ఉదయం నూతన కృపతో
నను పలుకరించిన నా దేవా
ఎన్నో మేలులు చేసి
తృప్తి పరచి నడిపిన నా తండ్రీ
మనసే బలిగా నా హృదయమే కానుకగా ||2||
అర్పించానయా నీ పాదము చెంతా
నే వేచియున్నానయా నీ కొరకై నా తండ్రీ
||లేరు ఎవరు||
చరణం:-1
ఒంటరిని నేను కాననీ
నా తోడై నీ ఉన్నావని ||2||
నా కలలను కలలుగా కానీయక
నా ఆశను నిరాశ కానీయక ||2||
నా తండ్రిల నా తోడువై
నను నడిపిన యేసయ్యా ||2||
||లేరు ఎవరు||
చరణం :-2
మంటిని నేను కాననీ
నీ ఊపిరి నాలో ఉందని ||2||
నీ రూపము లోనే నన్ను సృజించి
నీ పోలికలోనే నన్ను చేసి ||2||
నీ ప్రేమతో నన్ను – బ్రతికించిన దేవా ||2||
||లేరు ఎవరు||
లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు ||2||
ప్రతి ఉదయం నూతన కృపతో
నను పలుకరించిన నా దేవా
ఎన్నో మేలులు చేసి
తృప్తి పరచి నడిపిన నా తండ్రీ
మనసే బలిగా నా హృదయమే కానుకగా ||2||
అర్పించానయా నీ పాదము చెంతా
నే వేచియున్నానయా నీ కొరకై నా తండ్రీ
||లేరు ఎవరు||
Youtube Video
More Songs
Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics | Raja Mandru | Latest Telugu Christian Song 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.