మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? | Maata ichina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Pas.David Varma | chinny savarapu

Table of Contents
Maata ichina Devudu Song Lyrics
మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా?
నిన్ను దీవిస్తాను అన్నవాడు – దీవించమనునా?
నీ కన్నుల పొంగిన కన్నీరు
తన కవిలలో దాచిన దేవుడు
నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా?
నమ్ముట, నీలానైతే సమస్తము సాధ్యం
చితికిన నీ స్థితిలో – చిరునవ్వుతో నింపునుగా (2)
( మాట ఇచ్చిన )
ఆస్తి ఎంతో ఉన్నాను – వారసుడు లేను
వేదనతో నిలిచిన అబ్రాహాముని చూడు
ఆశలే కోల్పోయి శరీరమే ఉడికిన
అవమానాలెన్నో ఎదుర్కొనగా (2)
మాటలే చెప్పిన దేవుడు – మౌనంగా నిలిచేనా?
ఎండిన స్థితిలో జీవంతో నింపెగా
వేచియున్న దినములు వ్యర్థమయిపోయేనా
లెక్కకు మించిన సంతానాన్ని పొందెనుగా
(నమ్ముట…)
కుటుంబమే ఉన్నాను – కూటికి కరువై
వేశ్యగా నిలిచిన రాహాబు చూడు
అడుగడుగున అవమానాలే – గుండెలో గాయమై
అవసరానికే ఆటబొమ్మగా మిగిలిన (2)
చూచున్న దేవుడు – చులకనగా చూచేనా?
ఘోర పాపివి అంటూ విడిచిపోలేదు గదా
పరిశుద్ధుని వంశంలో స్థానమునే ఇచ్చెనుగా
ఘోర పాపి అయినా – తన ప్రేమతో కడిగెనుగా
(నమ్ముట…)
వాగ్దానమే ఉన్నాను – ప్రయాణమే భారమై
ఎడారిలో నిలిచిన మోషేను చూడు
శత్రువే తరిమిన సంద్రమే ఎదురైన
ఏ దారో తెలియక ప్రయాణమే ఆగిన (2)
ఇస్రాయేలు దేవుడు – ఇరుకున విడిచేసేనా?
మహిమనే చూపి మార్గమై నిలిచెగా
నా సన్నిధి తొడని రెక్కలపై మోసెనుగా
శ్రమనందిన ఏళ్ల కొలది సమృద్ధితో నింపెగా
(నమ్ముట…)
Youtube Vdeio

Maata ichina Devudu Song Lyrics English
Maata ichina Devudu ninu marichipovuna
Ninnu deevistani annavadu deevinchamanuna
Neekannula ponginna kanniru thana kavilalo daachina Devudu
Nee pagilina hrudayapu vedhananu marachipovuna
Nammuta neelanaithe samastamu sadyam
Chithikina nee sthithilo chirunavvutho nimpunuga (2)
( Maata ichina )
Asthi entho unnanu vaarasudu leka
Vedhanatho nilichina abrahamunu chudumu
Aasale kolpoyi sarirame udikina
Avamanalenno edhirkonnanu (2)
Matlade devude mounamuga nilichenaa
Endina sthithilo jeevamutho nimpega
Vechiyunna dinamule vyardamulaipoyena
Lekkaku minchina santhanamu pondenuga
( Nammuta )
Kutumbame unnanu kootike karuvai
Veshyaga nilichina rahabunu chudumu
Adugaduguna avamanale gundelo gayamai
Avasaranike aatabommaga migilina (2)
Choochunna devude chulakanaga chuchena
Ghora papivi antu vidachipoledhuga
Parishidduni vamsam lo stanamune ichenu ga
Ghorapaapi aina thana prematho kadigenuga
( Nammuta )
Vagdaname unnanu payaname bharamai
Edarilo nilichina moshenu chudumu
Sathruve tharimina sandrame eduraina
Edaro theliyaka payaname aagina (2)
Israyelu devude irukuna vedichesena
Mahimane choopi maargamai nilichega
Naa sannidi thodani rekkalapai mosenuga
Sramanondhina Yella koladi samrudditho nimpega
( Nammuta )
More Songs
Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Praise The Lord

Pingback: Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries - Ambassador Of Christ