మహాఘనుడా యెహోవా | Mahaganudaa Yehova Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.John wesley

Table of Contents
Mahaganudaa Yehova Song Lyrics
మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా
ప్రభుప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు మహిమాత్ముడా
త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును
స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన- హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే – ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా –
నీవేగా అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా – నీవేగా
విధినే చేధించి నీవు – భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును
కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా –
నీవేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా – నీ వాక్కేగా
శ్రమలే నను వేధించిననూ కలతలే బాధించినా
కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా –
నీవేగా నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా – నా దేవా
నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు
నీవే సమాధానప్రభువై ఏలే మహరాజువు
నీ కీర్తి కీర్తింతును
Youtube Video

More Songs
Sowndaryapurnudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.JOHN WESLEY
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Pingback: Karuna Kataksham Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.FREDDY PAUL - Ambassador Of Christ