Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs

మెళుకువగా నుండండి ప్రియులారా! | Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs

Melakuvaga Undandi Priyulara Song Lyrics

మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా!

ప్రక్కనే యున్నాడు పగవాడు – మన చక్కికి జేరెను శనిగాడు
|| మెళు ||

ఎవ్వరేమన్నను ప్రియులారా తిరిగి – ఏమియు అనవద్దు ప్రియులారా
|| మెళు ||

అమావాస్య చీకటి ప్రియులారా దాని – కధికారమున్నది ప్రియులారా

మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా!

లోకమంతయును ప్రియులారా – 1లో పరచుకొన వలయును ప్రియులారా

మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా!

గోడలకు చెవులుండు ప్రియులారా – బహు గోలగోల అగుచున్నది ప్రియులారా

మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా!

కాలగురుతులు నెరిగి ప్రియులారా – మీరు కనిపెట్టి తిరగండి ప్రియులారా

మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా!

Song Credits

More Songs

Daivathma Rammu Song Lyrics || Bible Mission || Holy Spirit || DevaDas Ayyagaru || Telugu Kristava Keerthanalu || Andhra Kraistava Keerthanalu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top